Train Accident Video: వీడియో ఇదిగో, ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతుండగా ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి

నవీ ముంబయిలోని జుయినగర్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ఆ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఈ సంఘటన డిసెంబర్ 25, 2023న జరిగింది. ఈ ఘటన తర్వాత రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఆందోళన చెలరేగింది. ఘటన జరిగిన వెంటనే స్టేషన్‌ అధికారి అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు.

mumbai-local-train

 Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement