Train on Fire in Bihar Video: పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం, కోచ్‌లలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
బీహార్‌లోని ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో ఈరోజు (జూన్ 6) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వార్తా సంస్థ ANI ప్రకారం, బీహార్‌లోని లఖిసరాయ్‌లో పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైలు కోచ్‌లలో మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.
బీహార్‌లోని ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో ఈరోజు (జూన్ 6) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వార్తా సంస్థ ANI ప్రకారం, బీహార్‌లోని లఖిసరాయ్‌లో పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైలు కోచ్‌లలో మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైలులో మంటలు చెలరేగుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియో
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)