Tripura Rath Yatra Accident: వీడియో ఇదిగో, హై టెన్షన్‌ కరెంట్‌ తీగలను తాకిన జగన్నాథుని రథం, ఏడుమంది మృతి, 17 మందికి తీవ్ర గాయాలు

త్రిపుర జగన్నాథ రథయాత్రలో విషాదం చోటుచేసుకుంది. జగన్నాథ భక్తులు ఇక్కడ చేపట్టిన ‘ఉల్టా రథయాత్ర’లో ఓ రథం హై టెన్షన్‌ కరెంట్‌ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

Dead Body. (Photo Credits: Pixabay)

త్రిపుర జగన్నాథ రథయాత్రలో విషాదం చోటుచేసుకుంది. జగన్నాథ భక్తులు ఇక్కడ చేపట్టిన ‘ఉల్టా రథయాత్ర’లో ఓ రథం హై టెన్షన్‌ కరెంట్‌ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉనాకోటి జిల్లా కుమార్‌ఘాట్‌ ప్రాంతంలో ఇనుముతో చేసిన రథం ఒకటి 133కేవీ వైర్లను తాకటంతో..పెద్దఎత్తున మంటలు చెలరేగాయని, విద్యుత్‌ఘాతంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఏడుగురు దుర్మరణం పాలయ్యారని, మరో 16మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీస్‌ అధికారి జ్యోతిష్‌మాన్‌ దాస్‌ మీడియాకు తెలిపారు.గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement