TSRTC MD Sajjanar: వీడియో ఇదిగో, ఈ యువ గాయకుడికి అవకాశం ఇవ్వాలని కీరవాణిని కోరిన వీసీ సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు.

TSRTC MD Sajjanar Tweet On New Singer in Bus and Asked Keeravani Give Chance to Him Watch Video

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు.

ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి?, నెటిజన్లను ప్రశ్నించిన వీసీ సజ్జనార్, అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా మీరే చెప్పండి

'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ దివ్యాంగుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి సర్' అంటూ సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.

TSRTC MD Sajjanar Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement