Himachal Floods: వీడియో ఇదిగో, జలదిగ్బంధంలో చిక్కుకున్న 43 మంది, ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన అగ్నిమాపక దళ బృందం

యుపిలోని సహరన్‌పూర్ జిల్లా నుండి అగ్నిమాపక దళ బృందం సీనియర్ సిటిజన్‌లతో సహా 42 మందిని రక్షించింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ధామోలా నదిలో నీటిమట్టం పెరగడంతో వీరంతా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

SDRF Uttarakhand Police

Floods

ANI Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement