Uttar Pradesh: కొడుకును కనలేదని కోడలిని వంట రూంలో పడేసి దారుణంగా కొట్టిన అత్త, వీడియో ఇదిగో..
కొడుకును కనలేదని కోడలిని అత్తగారు వంట రూంలో పడేసి దారుణంగా కొట్టింది. ఈ ఘటన అలీఘర్‌లో గాంధీపార్క్ ఏరియాలోని డోరీనగర్‌లో చోటు చేసుకుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక కోడలితో అత్తగారు గొడవ పడింది. కొడుకును కనలేదు ఎందుకంటూ దారుణంగా హింసించిన వీడియో ఇదే..
యూపీలో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కొడుకును కనలేదని కోడలిని అత్తగారు వంట రూంలో పడేసి దారుణంగా కొట్టింది. ఈ ఘటన అలీఘర్‌లో గాంధీపార్క్ ఏరియాలోని డోరీనగర్‌లో చోటు చేసుకుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక కోడలితో అత్తగారు గొడవ పడింది. కొడుకును కనలేదు ఎందుకంటూ దారుణంగా హింసించిన వీడియో ఇదే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)