Uttar pradesh: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు - కారు ఢీ, 7 మంది మృతి..వీడియో

ఉత్తరప్రదేశ్ ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు మరియు కారు ఢీకొన్న ప్రమాదంలో 7 మంది మృతి చెందారు.

Uttar Pradesh road accident, 7 killed several injured(X)

Uttar Pradesh, Aug 4: ఉత్తరప్రదేశ్ ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు మరియు కారు ఢీకొన్న ప్రమాదంలో 7 మంది మృతి చెందారు.

రాయ్‌బరేలీ నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు అర్ధరాత్రి 12:30 గంటలకు కారును ఢీకొట్టిందని తెలిపారు పోలీసులు. బస్సులో 60 మంది ఉండగా గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  ఎస్‌బీఐ ఏటీఎం తలుపులు పగలగొట్టి రూ. 23 లక్షలు దోచుకెళ్లిన దొంగలు, వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement