Congress MLA Sunil Saraf:న్యూఇయర్ వేడుకలో తుపాకీతో హల్‌చల్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, బాలీవుడ్ పాటకు డ్యాన్స్ వేస్తూ గన్ తీసి ఫైర్,వీడియో వైరల్
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరఫ్ న్యూఇయర్ వేడుకలో తుపాకీతో హల్‌చల్ చేశారు. బాలీవుడ్ పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ.. సడన్‌గా జేబులోనుంచి గన్ తీశారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు. జనవరి 1న జరిగిన ఘటనకు సంబంధించిన దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరఫ్ న్యూఇయర్ వేడుకలో తుపాకీతో హల్‌చల్ చేశారు. బాలీవుడ్ పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ.. సడన్‌గా జేబులోనుంచి గన్ తీశారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు. జనవరి 1న జరిగిన ఘటనకు సంబంధించిన దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే జనవరి 1న ఎమ్మెల్యే పుట్టినరోజు కూడా అని సన్నిహితులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, స్నేహితులు ఆదివారం వేడుక చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలోనే స్టేజీపై ఉత్సాహంగా డాన్స్ చేసిన ఎమ్మెల్యే తుపాకీతో సరదాగా గాల్లోకి కాల్పులు జరిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)