Snake Birthday: నాగుపాముకి బర్త్ డే వేడుకలు, కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసిన యువకులు, వైరల్ వీడియో
నాగుల పంచమి సందర్భంగా కర్ణాటకలో కొంతమంది యువకులు నాగుపాముకి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే నాగుభాయ్... అంటూ నాగులపంచమి రోజున నాగుపాముకి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Karnataka, Aug 10:. నాగుల పంచమి సందర్భంగా కర్ణాటకలో కొంతమంది యువకులు నాగుపాముకి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే నాగుభాయ్... అంటూ నాగులపంచమి రోజున నాగుపాముకి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)