Madhya Pradesh: రూ. 5 లక్షల కట్నం కోసం భర్త దారుణం, భార్యను బావిలో పడేసి వీడియో తీసి డబ్బులు పట్టుకురావాలంటూ బంధువులకు వీడియో పంపిన కసాయి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌ట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్య‌ను బావిలో వేలాడ‌దీసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీముచ్‌లో ఆగ‌స్ట్ 20న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాకేష్ కిర్ అనే వ్య‌క్తి త‌న భార్య ఉష‌ను బావిలో వేలాడ‌దీసి ఆ దృశ్యాల‌ను రికార్డు చేశాడు.

Madhya Pradesh man hangs wife in well, demands Rs 5 lakh dowry

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌ట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్య‌ను బావిలో వేలాడ‌దీసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీముచ్‌లో ఆగ‌స్ట్ 20న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాకేష్ కిర్ అనే వ్య‌క్తి త‌న భార్య ఉష‌ను బావిలో వేలాడ‌దీసి ఆ దృశ్యాల‌ను రికార్డు చేశాడు. ఆపై వీడియోను భార్య బంధువుల‌కు పంప‌డంతో వారు గ్రామ‌స్తుల‌ను సంప్ర‌దించి త‌మ కూతురును కాపాడాల‌ని కోరారు. స్ధానికులు ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో రాకేష్‌ను అరెస్ట్ చేశారు. రూ. 5 ల‌క్ష‌ల క‌ట్నం కోసం నిందితుడు ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు.

Madhya Pradesh man hangs wife in well, demands Rs 5 lakh dowry

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement