Tamilnadu Accident: తమిళనాడులో ట్రక్కు బీభత్సం, రైల్వే ట్రాక్ పై అదుపు తప్పి కారును ఢీ కొట్టిన ట్రక్కు... వీడియో

తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని మారుతంకోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ బీభత్సం సృష్టించింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా మినీ ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు.

Tamilnadu accident(Video Grab)

తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని మారుతంకోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ బీభత్సం సృష్టించింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా మినీ ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా వీడియో వైరల్‌గా మారింది.  భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు

Here's Video:

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement