Flying Snake: అత్యంత అరుదైన 'తక్షక' నాగును చూశారా?, జార్ఖండ్‌లో ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యక్షం..గాలిలో 100 అడుగుల వరకు ప్రయాణించగల తక్షక నాగు..వీడియో
తక్షకుడనే పాము పరీక్షిత్తును కాటేసినట్లు మహాభారతంలో చదువుకున్నాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము జార్ఖండ్లోని రాంచీలో కనిపించింది. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన దాన్ని చూసి అధికారులు కంగారు పడ్డారు.అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు చెట్లపై నివసిస్తుంటుంది.
తక్షకుడనే పాము పరీక్షిత్తును కాటేసినట్లు మహాభారతంలో చదువుకున్నాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము జార్ఖండ్లోని రాంచీలో కనిపించింది. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన దాన్ని చూసి అధికారులు కంగారు పడ్డారు.అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు చెట్లపై నివసిస్తుంటుంది. చెట్ల మీది నుంచి చెట్ల మీదకు గాల్లోనే 100 అడుగుల వరకూ ప్రయాణించగలదు. వందల ఏళ్లు బతుకుతుందనేది ఉత్తరాది గ్రామాల్లో ఓ నమ్మకం. వీడియో ఇదిగో, ఇంటిపై ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు, ఒకే కుటుంబంలో ఏడు మంది మృతి, అందులో 5 మంది చిన్నారులు..
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)