Punjab: అద్భుతమైన వీడియో.. రెండంతస్తుల భవనాన్ని 500 అడుగుల దూరం జరిపేశారు, పంజాబ్‌లో ఘటన, వీడియో వైరల్
ఓ రెండంతస్తుల భవనాన్ని ఒక చోటు నుంచి మరోక చోటుకు అవలీలగా తరలించారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఒక రైతు తన 2-అంతస్తుల ఇంటిని ప్రస్తుతం ఉన్న స్థలం నుండి 500 అడుగుల దూరంలో మారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..
పంజాబ్ లో అద్భుతం చోటు చేసుకుంది. ఓ రెండంతస్తుల భవనాన్ని ఒక చోటు నుంచి మరోక చోటుకు అవలీలగా తరలించారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఒక రైతు తన 2-అంతస్తుల ఇంటిని ప్రస్తుతం ఉన్న స్థలం నుండి 500 అడుగుల దూరంలో మారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)