Watch Video: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్ లో రషీద్ ఖాన్ ప్రాక్టీసు.. అదిరిపోయే షాట్స్ తో సూపర్ వీడియో
శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్ లో రషీద్ ఖాన్ ప్రాక్టీసు.. అదిరిపోయే షాట్స్ తో సూపర్ వీడియో
Asia Cup 2022 Sri Lanka vs Afghanistan: ఆసియా కప్ సిరీస్ లో శ్రీలంకతో ఆరంభ మ్యాచ్ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇది చూసిన అభిమానులు.. ‘‘నువ్వు ఈరోజు మ్యాచ్‌లో బంతితో పాటు.. బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేయగలవని నమ్ముతున్నాం బాస్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దుబాయ్ వేదికగా శ్రీలంక- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌తో ఆసియా కప్-2022 టోర్నీ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. కాగా ఆ వీడియోని మీరూ చూడండి..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)