RPF Dog 'Don': వీడియో, ఆర్‌పీఎఫ్‌లో 7 ఏళ్ల పాటు సేవలందించిన డాన్ కుక్కకు వీడ్కోలు, కొత్త యజమాని దగ్గరకు చేరిన డాగ్, అనారోగ్య సమస్యలే కారణం
దీంతో కొత్త యజమాని వద్దకు వెళ్లిపోయింది. డాన్ గురించి RPF అధికారి వర్మ మాట్లాడుతూ.. రెండు నెలల వయస్సులో ఉన్నప్పుడు దానిని తీసుకున్నాం.
Railway Protection Forceలో ఏడు సంవత్సరాల పాటు సేవలందించిన డాన్ శునకం పదవీ విరమణ చేసింది. దీంతో కొత్త యజమాని వద్దకు వెళ్లిపోయింది. డాన్ గురించి RPF అధికారి వర్మ మాట్లాడుతూ.. రెండు నెలల వయస్సులో ఉన్నప్పుడు దానిని తీసుకున్నాం. నేనే దానికి శిక్షణ ఇచ్చి నా సొంత బిడ్డలా చూసుకున్నా.అయితే కొన్ని వైద్య పరిస్థితుల కారణంగా డాన్ ప్రభుత్వ విధులను నిర్వర్తించలేకపోయాడు. అందువల్ల దాన్ని వేలం వేయాల్సి వచ్చిందని ఆవేదనతో తెలిపారు.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)