Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, భారీ వాహనాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ చాలా డేంజర్ అంటూ పోస్ట్ చేసిన వీసీ సజ్జనార్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ట్వీట్ చేస్తూ భారీ వాహనాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ డేంజర్. ద్విచక్రవాహనదారులు భారీ వాహనాల వెంట వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ట్వీట్ చేస్తూ భారీ వాహనాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ డేంజర్. ద్విచక్రవాహనదారులు భారీ వాహనాల వెంట వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆ వాహనాలను గమనించకుండా ఇలా అడ్డదిడ్డంగా అసలే వెళ్లొద్దు. రోడ్డు ప్రమాదాలకు కారణమై.. ప్రాణాలు పోగొట్టుకోవద్దని తెలిపారు. ఇక వీడియో విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నిన్న జరిగిందీ ఘోర ప్రమాదం. ఈ యాక్సిడెంట్ లో దంపతులిద్దరూ దుర్మరణం చెందారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)