Viral Video: విమానంలో తన్నుకున్న ఇద్దరు ప్యాసింజర్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్, కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

విమానంలో ఇద్దరు ప్రయాణికుల పోట్లాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏవియేటర్స్ పేరుతో ఇన్ స్టా గ్రామ్ లో ఓ యూజర్ దీన్ని ఇతరుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ వీడియోను మెక్ ఆడమ్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి ‘ఢిల్లీ డ్యూడ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. మెక్ ఆడమ్స్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లో తనను తాను పైలట్ గా పేర్కొన్నారు

Man fights with co-passenger on flight (Photo-Video)

విమానంలో ఇద్దరు ప్రయాణికుల పోట్లాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏవియేటర్స్ పేరుతో ఇన్ స్టా గ్రామ్ లో ఓ యూజర్ దీన్ని ఇతరుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ వీడియోను మెక్ ఆడమ్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి ‘ఢిల్లీ డ్యూడ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. మెక్ ఆడమ్స్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లో తనను తాను పైలట్ గా పేర్కొన్నారు.

ఇక ఓ ప్రయాణికుడు తన సాటి ప్రయాణికుడితో చాలా సీరియస్ గా, ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘‘నేను మాట్లాడితే ఇంకెవరూ మాట్లాడరు. నాతో ఇలా మాట్లాడకు. నేను ఎవరో నీకు తెలియదు’’ అని వార్నింగ్ ఇచ్చాడు. సదరు యువ ప్రయాణికుడిని తోటి ప్రయాణికులు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. ‘వీధుల్లో జరిగే ఇలాంటి వాటిని విమానాల్లోకి తీసుకెళ్లారు’ అంటూ ఓ యూజర్ హాస్యంగా కామెంట్ చేశాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now