Gurugram Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలు మోకాలు లోతు నీళ్లలో వాహనదారులు అగచాట్లు, గురుగ్రామ్‌ను ముంచెత్తిన వానలు

భారీ వర్షాల కారణంగా గురుగ్రామ్‌లోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్‌లో వర్షం కురువడంతో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు కనిపించింది. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియో గురుగ్రామ్‌లోని నార్సింగ్‌పూర్ చౌక్ నుండి నాలుగు చక్రాల వాహనాలు మరియు ద్విచక్ర వాహనాల టైర్లు పూర్తిగా నీటిలో పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలను చూపించింది. వీడియో ఇదిగో..

Credits: Twitter

ANI Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement