Viral Marriage: 17 మంది మనుమలు, మనుమరాళ్లకు ఒకేసారి పెండ్లి..! ఒకే శుభలేఖ.. ఈ అద్భుతం ఎక్కడంటే??
ఇంట్లో ఒకరికి పెండ్లి చేయడానికి సంబంధాన్ని చూడటమే నేటిరోజుల్లో ఓ పెద్ద ప్రహసనం. అయితే, రాజస్థాన్ కు చెందిన సూర్జారామ్ గోదారా ఏకంగా 17 మందికి ఒకేసారి వివాహాలు జరిపించారు.
Jaipur, Apr 9: ఇంట్లో ఒకరికి పెండ్లి చేయడానికి సంబంధాన్ని చూడటమే నేటిరోజుల్లో ఓ పెద్ద ప్రహసనం. అయితే, రాజస్థాన్ (Rajasthan) కు చెందిన సూర్జారామ్ గోదారా ఏకంగా 17 మందికి ఒకేసారి వివాహాలు (Marriages) జరిపించారు. వీరందరి వివాహాలకు ఒకే శుభలేఖను (Wedding Card) ముద్రించి, బంధుమిత్రులను ఆహ్వానించారు. ఐదుగురు మనుమలకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్లకు ఆ మర్నాడు పెళ్లిళ్లు చేశారు. బికనీర్ జిల్లా, నోఖా మండలం, లాల్‌మదేసర్ గ్రామంలో, ఒకే ఇంట్లో ఇలా సామూహిక వివాహాలు జరగడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. డీజీలాకర్ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Child Marriage: తమిళనాడులో బాల్యవివాహాం... కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు.. అసలేం జరిగింది? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement