SC on Chicken & Meat in Mid-Day Meals: పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనంలో చికెన్ & మాంసాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

కేంద్ర పాలిత ప్రాంతంలో మధ్యాహ్న భోజన పథకం నుండి మాంసం, కోడిమాంసాన్ని తొలగించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది.

File image used for representational purpose | (Photo Credits: PTI)

పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనంలో చికెన్ & మాంసాన్ని ఎందుకు దూరం చేస్తున్నారని లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్ర పాలిత ప్రాంతంలో మధ్యాహ్న భోజన పథకం నుండి మాంసం, కోడిమాంసాన్ని తొలగించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది.

మధ్యాహ్న భోజనంలో కోడిమాంసం, మాంసాన్ని మినహాయిస్తూ లక్షద్వీప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టివేసిన కేరళ హైకోర్టు సెప్టెంబర్ 2021 తీర్పుపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఈ సందర్భంగా చికెన్, మటన్ బదులు డ్రై ఫ్రూట్స్ ఉంటాయా?” , అని బెంచ్ ప్రశ్నించింది. ASG కొత్త మధ్యాహ్న భోజన పథకాన్ని బెంచ్ ముందు సమర్పించింది. ఇందులో “కోడి ఎక్కడ ఉంది? అని ధర్మాసనం ప్రశ్నించింది.

Here's Live Law Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)