Kerala High Court: భార్య బంగారు ఆభరణాలు భర్త తీసుకున్నట్లు రుజువు ఉంటేనే విడాకుల తర్వాత ఆమెకు అప్పగించాలి, కీలక తీర్పును వెలువరించిన కేరళ హైకోర్టు

విడాకులు తీసుకున్న తర్వాత వివాహ సమయంలో ధరించిన బంగారు ఆభరణాలను భార్య తన భర్తకు అప్పగించినట్లు రుజువైతేనే తిరిగి ఇచ్చేయవచ్చని కేరళ హైకోర్టు ఇటీవల పునరుద్ఘాటించింది.బినోద్ వర్సెస్ సోఫీ కేసులో భార్య బంగారు ఆభరణాల కోసం క్లెయిమ్ చేస్తున్నప్పుడు బంగారు ఆభరణాలను అప్పగించినట్లు నిరూపించాల్సి ఉంటుందని కేరళ కోర్టు తీర్పు ఇచ్చింది.

Kerala HC (Photo-Wikimedia Commons)

విడాకులు తీసుకున్న తర్వాత వివాహ సమయంలో ధరించిన బంగారు ఆభరణాలను భార్య తన భర్తకు అప్పగించినట్లు రుజువైతేనే తిరిగి ఇచ్చేయవచ్చని కేరళ హైకోర్టు ఇటీవల పునరుద్ఘాటించింది.బినోద్ వర్సెస్ సోఫీ కేసులో భార్య బంగారు ఆభరణాల కోసం క్లెయిమ్ చేస్తున్నప్పుడు బంగారు ఆభరణాలను అప్పగించినట్లు నిరూపించాల్సి ఉంటుందని కేరళ కోర్టు తీర్పు ఇచ్చింది.

Here's Update

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement