Case against YouTuber Harsha Sai: వీడియో ఇదిగో, పెళ్లి చేసుకుంటానంటూ మోసం, యూట్యూటర్ హర్షసాయిపై యువతి పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ యూట్యూటర్ హర్షసాయిపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి,ఇప్పుడు మొహం చాటేశాడని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయిపై, ఆయన తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Young woman's complaint against YouTuber Harsha Sai Watch Video (Photo/X/Screengrab)

ప్రముఖ యూట్యూటర్ హర్షసాయిపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి,ఇప్పుడు మొహం చాటేశాడని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయిపై, ఆయన తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను, ప్రకాశ్ రాజ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement