2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు.. మొదలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ... 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు.. మే 13న పోలింగ్.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు

తెలంగాణలో ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. 17వ లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి.

Poll (Credits: X)

Hyderabad, Apr 26: తెలంగాణలో (Telangana) ఎన్నికల నామినేషన్ (Nomination) దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. 17వ లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. కాసేపటిక్రితం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలైంది. 29వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement