Free Liquor on Ration Card: ‘నన్ను గెలిపిస్తే రేషన్‌ లో ఉచిత మద్యం’.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా నేత ఎన్నికల హామీ ఇది.

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ లో అఖిల భారతీయ మానవతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్‌ ఇచ్చిన హామీ ఆసక్తి రేపుతున్నది.

Wine Shops (Credits: Pixbay)

Newdelhi, Apr 1: మహారాష్ట్రలోని (Maharastra) చంద్రాపూర్‌ లో అఖిల భారతీయ మానవతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్‌ ఇచ్చిన హామీ ఆసక్తి రేపుతున్నది. తాను ఎంపీగా (MP) గెలిస్తే చౌక ధరల దుకాణాల నుంచి రేషన్‌ (Ration) తో పాటు విస్కీ, బీరును ఫ్రీగా  అందించనున్నట్టు ఆమె ప్రకటించారు.

Ayodhya Ram Mandir: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అయోధ్య రామయ్య దర్శనం మరింత సులభం.. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement