Roja Celebrations: చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్‌ కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు.

Credits: X

Hyderabad, Sep 11: తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu)ను అరెస్ట్ (Arrest) చేసి, కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్‌ కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు. పటాకులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన తప్పులన్నింటికీ రిటర్న్ గిఫ్ట్ వస్తుందని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, లోకేశ్ కూడా రోజులు లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు.

Madras High Court: తల్లిదండ్రుల బాగోగులు విస్మరిస్తే పిల్లలకిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసేసుకోవచ్చు.. మద్రాస్‌ హైకోర్ట్‌ కీలక తీర్పు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now