CM Mamata Banerjee: బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యం, ప్రధాని మోదీ సర్కారుపై బెంగాల్ సీఎ మమతా బెనర్జీ మండిపాటు
కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు.. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలని ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మండిపడ్డారు.
కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు.. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలని ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపు రాజకీయాలతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి దాడులు చేయిస్తోందని దీదీ మండిపడ్డారు. అమరవీరుల దినం పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో జరిగిన మెగా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ దీదీ బీజేపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)