Opposition Leaders Meeting: వీడియో ఇదిగో, మోదీని దించడమే లక్ష్యంగా ఏకమైన ప్రతిపక్షాలు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో భేటీ అయిన పలు పార్టీల నేతలు

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భావసారూప్యత కలిగిన పార్టీల ప్రతిపక్ష నేతల సమావేశం కొనసాగుతోంది.

Congress leader Mallikarjun Kharge. (Photo Credits: PTI)

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భావసారూప్యత కలిగిన పార్టీల ప్రతిపక్ష నేతల సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీని వచ్చే ఎన్నికల్లో దించడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతోంది. అలాగే రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

Here's Video

 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Share Now
Advertisement