Exit Poll Results 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీదే హవా, 149 నుంచి 171 సీట్లు సాధించే అవకాశం, రెండవ స్థానంలో బీజేపీ, కనిపించని కాంగ్రెస్, ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడి
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఢిల్లీలో 69 నుంచి 91 సీట్ల మధ్య గెలుపొందడం ద్వారా రెండవ స్థానంలోకి రావచ్చని తెలుస్తోంది. MCD ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెండంకెల స్థానాలను తాకే అవకాశం లేదని ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిపాయి.
ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 149 నుంచి 171 సీట్లతో MCD ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఢిల్లీలో 69 నుంచి 91 సీట్ల మధ్య గెలుపొందడం ద్వారా రెండవ స్థానంలోకి రావచ్చని తెలుస్తోంది. MCD ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెండంకెల స్థానాలను తాకే అవకాశం లేదని ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిపాయి. దీంతో పాటు Axis My India MCD Exit పోల్స్ కూడా ఆమ్ ఆద్మీ వైపే మొగ్గు చూపాయి.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)