Four States Assembly Election Results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లో బీజేపీ లీడింగ్.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్‌ గఢ్‌ లోనూ కాంగ్రెస్‌ దే హవా

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ లో బీజేపీ 106, కాంగ్రెస్ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్‌ లో కాంగ్రెస్ 75, బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Assembly Election 2023 Results Live News

Hyderabad, Dec 3: తెలంగాణ (Telangana) సహా నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో లీడ్స్ (Leads) ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) లో బీజేపీ 106, కాంగ్రెస్ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్‌ లో కాంగ్రెస్ 75, బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌‌ లో కాంగ్రెస్ 46, బీజేపీ 30, తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ 58, బీఆర్ఎస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Telangana Election 2023 Results: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ, రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, పోటీలో లేని బీజేపీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)