Hemant Soren Missing? మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు, సీఎం హేమంత్ సోరెన్ మిస్సింగ్, సంక్షోభంలో జార్ఖండ్ సర్కార్, రేపు ముఖ్యమంత్రిని విచారించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు, విచారణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హేమంత్ సోరెన్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల సోదాలు తీవ్రం కావడంతో ఆయన ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది.

Jharkhand Chief Minister Hemant Soren (Photo Credits: Facebook)

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు, విచారణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హేమంత్ సోరెన్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల సోదాలు తీవ్రం కావడంతో ఆయన ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది. తెల్లవారుజామున 2:30 గంటలకు, సోరెన్, అతని భద్రతా సభ్యుడు అతని ఇంటి నుండి బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి.వారి రక్షణ వివరాలలో భాగమైన ఆ సీనియర్ పోలీసు అధికారి రాంచీకి తిరిగి వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి భద్రత వివరాలు, మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి.  మనీలాండరింగ్‌ కేసులో సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సంకీర్ణ ప్రభుత్వంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలో జేఎంఎంతోపాటు కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.సీఎం హేమంత్ సోరెన్ ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి పొద్దు పోయే వరకూ సీఎం నివాసం వద్దే వేచి ఉన్నారు. రాంచీకి సీఎం ఎప్పుడు వస్తారన్న విషయమై జేఎంఎం వర్గాలు నోరు మెదపడం లేదు. కాగా బుధవారం రాంచీలో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

Here's Hemant Soren Missing News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement