Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 128 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న కాంగ్రెస్, 67 స్థానాల్లో బీజేపీ ముందంజ, 22 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యం
చల్లకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించగా, కర్ణాటకలో 128 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 67 స్థానాల్లో, జనతాదళ్ (సెక్యులర్) 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి
కర్ణాటకలో అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే షాకిచ్చింది. వెలువడతున్న ఫలితాల్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని అందించే దిశగా ఫలితాలు సాగుతున్నాయి. చల్లకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించగా, కర్ణాటకలో 128 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 67 స్థానాల్లో, జనతాదళ్ (సెక్యులర్) 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)