Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల్లో పనిచేయని మోదీ, అమిత్ షా ర్యాలీలు, ప్రముఖ నేతలు ర్యాలీలు చేసిన స్థానాల్లో ఫలితాలు ఇలా..
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 224 స్థానాలకు గానూ.. అవసరమైన మేజిక్ ఫిగర్ 113 స్థానాలకుపైనే హస్తం పార్టీ ముందంజలో ఉంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 224 స్థానాలకు గానూ.. అవసరమైన మేజిక్ ఫిగర్ 113 స్థానాలకుపైనే హస్తం పార్టీ ముందంజలో ఉంది.
ప్రముఖ నేతలు ర్యాలీలు చేసిన స్థానాల్లో ఫలితాలు
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీ చేసిన 42 స్థానాల్లో
బీజేపీ ముందంజ - 21
బీజేపీ వెనుకంజ - 21
అమిత్ షా ర్యాలీ చేసిన 30 స్థానాల్లో
బీజేపీ ముందంజ - 10
బీజేపీ వెనుకంజ - 20
రాహుల్ గాంధీ ర్యాలీ చేసిన 51 స్థానాల్లో
కాంగ్రెస్ ముందంజ - 36
కాంగ్రెస్ వెనుకంజ - 15
ప్రియాంక గాంధీ ర్యాలీ చేసిన 27 స్థానాల్లో
కాంగ్రెస్ ముందంజ - 13
కాంగ్రెస్ వెనుకంజ - 14
Here's Update