Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజు బొమ్మై, ఫలితాలు వచ్చాక సమగ్రంగా విశ్లేషించుకుంటామని వెల్లడి
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే 129 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఈ నేపథ్యంలో ఫలితాలపై సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు.

మెజార్టీ మార్కు చేరుకోవడంలో విఫలం అయ్యామని, ఫలితాలు వచ్చాక సమగ్రంగా విశ్లేషించుకుంటామని సీఎం తెలిపారు. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు, అంతరాలు మిగిల్చాయో విశ్లేషించడమే కాకుండా చూస్తాం. మేము ఈ ఫలితాన్ని మా ఊపులో తీసుకుంటామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)