BRS MP List: నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్‌ కు నేడు మాజీ సీఎం కేసీఆర్ రానున్నట్టు సమాచారం. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

CM KCR (Photo-Twitter/TS CMO)

Hyderabad, Mar 3: హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan) కు నేడు మాజీ సీఎం కేసీఆర్ (CM KCR) రానున్నట్టు సమాచారం. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.

Elephants Last Rituals: మనుషుల్లాగే చనిపోయిన బిడ్డకు ఏనుగులు అంత్యక్రియలు చేస్తాయి.. మరణించిన పిల్ల ఏనుగు ముందు గట్టిగా ఏడుస్తాయ్‌.. గొయ్యి తీసి పూడ్చి, తర్వాత నీటిలో స్నానాలు చేస్తాయ్‌.. తాజా అధ్యయనంలో వెల్లడి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now