MP New Deputy CM and Speaker: మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎంలుగా జగదీష్‌ దేవ్డా, రాజేశ్‌ శుక్లాలు, అసెంబ్లీ స్పీకర్‌గా నరేంద్రసింగ్‌ తోమర్‌

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పేరు ఖరారు అయింది.ఉజ్జెయినీ సౌత్ నుంచి గెలిచిన మోహన్ యాదవ్ ను సీఎంగా బీజీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Rajendra Shukla and Jagdish Devda and Mohan Yadav (Photo-X)

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పేరు ఖరారు అయింది.ఉజ్జెయినీ సౌత్ నుంచి గెలిచిన మోహన్ యాదవ్ ను సీఎంగా బీజీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో తొలిసారిగా ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2018లో మళ్లీ అదే అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్‌ దేవ్డా, రాజేశ్‌ శుక్లాలు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా నరేంద్రసింగ్‌ తోమర్‌ను ఎంపిక చేశారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement