Madhya Pradesh Exit Poll 2023: మధ్యప్రదేశ్‌ ఎగ‍్జిట్ పోల్స్ ఇవిగో, కాంగ్రెస్- బీజేపీ మధ్య హోరాహోరీ పోరు, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోయేది ఎవరంటే..

దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి.మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది.

Madhya-Pradesh-Exit-Poll-Results-2023

దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి.మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సమాజ్‌వాదీ పార్టీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), గోండ్వానా గంతంత్ర పార్టీ (GGP) సంకీర్ణంగా పోటీలో ఉన్నాయి. మధ‍్యప్రదేశ్‌ ఎన్నికలపై ఎగ‍్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..?

తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి

పీపుల్స్ పల్స్ సర్వే

మొత్తం స్థానాలు-230

కాంగ్రెస్-117 నుంచి 139

బీజేపీ -91 నుంచి 113

ఇతరులు- 0 నుంచి 8

న్యూస్ 18 సర‍్వే

మొత్తం స్థానాలు-230

బీజేపీ -112

కాంగ్రెస్- 113

ఇతరులు- 5

సీఎన్‌ఎన్‌ సర్వే

మొత్తం స్థానాలు-230

బీజేపీ-116

కాంగ్రెస్-111

ఇతరులు-3

జన్ కీ బాత్ సర్వే

మొత్తం స్థానాలు-230

బీజేపీ- 100-123

కాంగ్రెస్- 102-125

ఇతరులు- 05

రిపబ్లిక్ టీవీ-Matrize

మొత్తం స్థానాలు-230

బీజేపీ- 118-130

కాంగ్రెస్- 97-107

ఇతరులు-0-2

పోల్ స్టార్ట్

బీజేపీ- 106-116

కాంగ్రెస్- 111-121

ఇతరులు- 0-6

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement