Meghalaya CM Sagma Resignation: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సగ్మా, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌కు లేఖ

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సగ్మా మేఘాలయ గవర్నర్ ముందు తన సిఎం పదవికి రాజీనామా లేఖను సమర్పించి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Meghalaya CM Sagma Resignation (Photo-ANI)

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సగ్మా మేఘాలయ గవర్నర్ ముందు తన సిఎం పదవికి రాజీనామా లేఖను సమర్పించి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.  అయితే సీఎం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now