MLC Election Telangana: మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్.. బరిలో 52 మంది అభ్యర్థులు.. 4.63 లక్షల మంది ఓటర్లు.. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉపఎన్నిక.. సాయంత్రం 4 దాకా కొనసాగనున్న పోలింగ్
సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు.
Hyderabad, May 27: ఉమ్మడి నల్లగొండ – వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక (MLC Election Telangana) మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ (Polling) జరగనున్నది. మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లకు ఇబ్బందులు కాకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)