Exit Poll Results 2022: గుజరాత్‌ సీఎం పీఠం మళ్లీ బీజేపీదే, 28 నుండి 148 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్న News18 ఎగ్జిట్ పోల్, కనిపించని ఆమ్ ఆద్మీ ప్రభావం

ఆమ్ ఆద్మీ పార్టీ 2 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు ముగిసింది, సాయంత్రం 5 గంటల వరకు 58 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. దాదాపు 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీజేపీ పాలించింది.

Exit Polls 2022

2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై News18 ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, భారతీయ జనతా పార్టీ (BJP) 128 నుండి 148 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 30 నుండి 42 స్థానాలను కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు ముగిసింది, సాయంత్రం 5 గంటల వరకు 58 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. దాదాపు 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీజేపీ పాలించింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)