CM Mamata Banerjee: స్వీట్లు, లస్సీ, పెరుగుపై కూడా జీఎస్టీ విధిస్తే ప్రజలు ఏమి తింటారు, TMC యొక్క అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమత ఫైర్
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ మార్పుల పై దీదీ మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు పఫ్ రైస్‌పై కూడా జీఎస్టీ విధించారు కాబట్టి బీజేపీ వాళ్లు ఇప్పుడు ఏమీ తినరు. స్వీట్లు, లస్సీ, పెరుగుపై కూడా వారు జీఎస్టీ విధిస్తారు. ఇక ప్రజలు ఏమి తింటారు?
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ మార్పుల పై దీదీ మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు పఫ్ రైస్‌పై కూడా జీఎస్టీ విధించారు కాబట్టి బీజేపీ వాళ్లు ఇప్పుడు ఏమీ తినరు. స్వీట్లు, లస్సీ, పెరుగుపై కూడా వారు జీఎస్టీ విధిస్తారు. ఇక ప్రజలు ఏమి తింటారు? ఒక రోగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా GST విధించబడుతుందని TMC యొక్క అమరవీరుల దినోత్సవ ర్యాలీలో WB CM మమతా బెనర్జీ బీజేపీపై మండిపడ్డారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement