Viral Video: అస్సాంలోని బతద్రవ గుడిలోకి వెళ్తున్న రాహుల్ ను అడ్డగించిన పోలీసులు.. ఫైర్ అయిన కాంగ్రెస్ నేత (వీడియో వైరల్)

దీంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్.. బారికేడ్లు చూడటానికి వచ్చానా? అని అసహనం వ్యక్తం చేశారు.

Rahul (Credits: X)

Newdelhi, Jan 22: శ్రీమంత శంకర్ దేవ జన్మస్థానం (Saint Srimanta Sankardeva) అస్సాంలోని బతద్రవ గుడిలోకి వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ (Rahul Gandhi) ను పోలీసులు అడ్డగించారు. దీంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్.. బారికేడ్లు చూడటానికి వచ్చానా? అని అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Ayodhya Ram Mandir Inauguration LIVE: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే.. దేశ ప్రజల సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం.. రామనామ స్మరణలో యావత్తు దేశం.. మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ.. 60కిపైగా దేశాల్లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం.. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం (లైవ్ వీడియో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)