Telangana Governor Tamilisai: ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌.. ఇంతకీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే?

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

Governor Tamil Sai (Photo-Video Grab)

Hyderabad, Feb 6: తెలంగాణ గవర్నర్ (Telangana Governor), పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి ఆమె పోటీ చేయనున్నారని తెలుస్తున్నది. తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్‌ కుమార్తె తమిళిసై సౌందరరాజన్‌. అయితే, ప్రస్తుతం తాను ఇన్‌ఛార్జి ఎల్జీగా ఉన్న పుదుచ్చేరిపైనే తమిళిసై గురిపెట్టినట్లు కూడా కొందరు అంటున్నారు.

Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now