Narendra Modi: మోదీ పాలనకు 9 ఏండ్లు పూర్తి.. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రధాని ట్వీట్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలన సాగించి.. ఇవాళ్టికి (మే 30) 9 ఏళ్లు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాలుగో ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.
Newdelhi, May 30: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) పాలన సాగించి.. ఇవాళ్టికి (మే 30) 9 ఏళ్లు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాలుగో ప్రధానిగా (Fourth PM) మోదీ నిలిచారు. అంతేకాదు.. ఎక్కువకాలం పదవిలో ఉన్న తొలి కాంగ్రెసేతర ప్రధాని కూడా ఆయనే. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ (Tweet) చేశారు. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. అభివృద్ది చెందిన దేశంగా భారత్ ను నిర్మించేందుకు మరింత కష్టపడనున్నట్టు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)