Telangana: వీడియో ఇదిగో, మద్యం ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని బెల్ట్ షాప్ ఓనర్ ఆత్మహత్యాయత్నం, కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలుపుకుని..

సుల్తానాబాద్ మండలం మియ్యాపూర్కు చెందిన ఓ బెల్టు షాపు నిర్వాహకుడు సుల్తానాబాద్ వైన్స్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి గ్రామంలో విక్రయిస్తుంటాడు. అయితే కొద్దిరోజులుగా వైన్స్ షాప్ నిర్వాహకులు అందరూ సిండికేట్ అయి బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నరు.

wine shop owner tried to commit suicide for selling liquor at high rate

పెద్దపల్లి - సుల్తానాబాద్ మండలం మియ్యాపూర్కు చెందిన ఓ బెల్టు షాపు నిర్వాహకుడు సుల్తానాబాద్ వైన్స్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి గ్రామంలో విక్రయిస్తుంటాడు. అయితే కొద్దిరోజులుగా వైన్స్ షాప్ నిర్వాహకులు అందరూ సిండికేట్ అయి బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నరు. నేను తీవ్రంగా నష్టపోతున్న. బాధ భరించలేక కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్మ చేసుకుంటున్న అని చెప్పిన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  తీవ్ర విషాదం, మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ షాక్‌తో రైతు మృతి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement