Jaggery Ganesha: బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య.. గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం

గణపతి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలోని గాజువాకలో బెల్లంతో 75 అడుగుల ఎత్తులో చేసిన ఓ భారీ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

Jaggery Ganesha (Credits: X)

Newdelhi, Sep 6: గణపతి వేడుకలకు (Ganesh Festival) తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలోని గాజువాకలో (Gajuwaka) బెల్లంతో 75 అడుగుల ఎత్తులో చేసిన ఓ భారీ  గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. రాజస్థాన్ నుంచి 20 టన్నుల బెల్లం తెప్పించి ఈ గణపతిని తయారుచేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

పెట్రోల్ పోయించుకుంటుండగా బైక్ నుంచి మంటలు.. ఆ తర్వాత ఏం జరిగింది? రాజస్థాన్ లో ఘటన

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement