Bathukamma 2023: వీడియో ఇదిగో, బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్

అమెరికాలో సైతం బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Bathukamma 2023: వీడియో ఇదిగో, బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్
Colorado state public representative Ken Buck danced to the song Bathukamma

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. ఆడపడుచులందరూ సంబరంగా జరుపుకునే వేడుక బతుకమ్మ.తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకను నిర్వహించారు. మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో సందడి చేశారు.ఇక అమెరికాలో సైతం బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Colorado state public representative Ken Buck danced to the song Bathukamma

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



Share Us