Krishna Janmashtami 2023: కృష్ణ జన్మాష్టమి నాడు చిన్ని కృష్ణయ్యకు ముత్యాల ఉయ్యాల సందడి ఇలా.. వీడియో చూడండి!
ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే శ్రీరామ నవమి, కృష్ణాష్టమి, హనుమాన్ జయంతి, వినాయక చవితి ఇలా వీటికి చాలా ప్రాశస్త్యత ఉంది.
Hyderabad, Sep 5: హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్ని ప్రత్యేక పండుగల నాడు కొన్ని ఉపాయాలు ఆచరిస్తే అంతా శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే శ్రీరామ నవమి, కృష్ణాష్టమి, హనుమాన్ జయంతి, వినాయక చవితి ఇలా వీటికి చాలా ప్రాశస్త్యత ఉంది. కృష్ణ జన్మాష్టమి సమీపిస్తోంది. మరో రెండ్రోజుల్లో అంటే సెప్టెంబర్ 7న కృష్ణుడి పుట్టినరోజు వేడుక ఉంది. ఈ రోజున నెమలి పింఛంతో, క్రిష్ణయ్యకు ముత్యాల ఉయ్యాలతో కొన్ని ఉపాయాలు ఆచరిస్తే ఆ భగవంతుని కృప ఉంటుంది. మీరూ ఆ అందమైన ఊయలల వీడియోలు చూడండి.