Yoga Mahotsav: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’.. వీడియో ఇదిగో..
ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీడియో ఇదిగో..
Hyderabad, May 27: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) (జూన్ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్‌తో (Countdown) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ‘యోగా మహోత్సవ్’ (Yoga Mahotsav) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీడియో ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)