Over 50 Char Dham Pilgrims Have Died: 15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి.. గర్హాల్ కమిషనర్ వెల్లడి
15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర్ శుక్రవారం చెప్పారు.
Newdelhi, May 25: 15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ ధామ్ (Char Dham) యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు (Pilgrims) మృతి చెందారని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర్ శుక్రవారం చెప్పారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఎక్కువని తెలిపారు. ముగ్గురు గంగోత్రిలో, 12 మంది యమునోత్రిలో, 14 మంది బద్రినాథ్ లో, 23 మంది కేదార్ నాథ్ లో మరణించారని వివరించారు. 50 ఏండ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేశామని పేర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
Mystery Illness in Congo: కరోనా తర్వాత మరో మిస్టరీ వ్యాధి, కాంగోలో గంటల వ్యవధిలోనే 50 మంది మృతి, వింత వ్యాధి గురించి పూర్తి వివరాలు ఇవే..
Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన
Advertisement
Advertisement
Advertisement