Kedarnath: 10న తెరుచుకోనున్న కేదార్‌ నాథ్‌ ధామ్‌.. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు కేదార్‌ నాథుడి దర్శనం

ఉత్తరాఖండ్‌ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్‌ నాథ్‌ ధామ్‌ లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.

Kedarnath shrine (Credits: X)

Kedarnath, May 7: ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్‌ నాథ్‌ ధామ్‌ (Kedarnath) లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్‌ లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 9న కేదార్‌ నాథ్‌ ధామ్‌ కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 10న ఉదయం 7 గంటలకు కేదార్‌ నాథుడి దర్శనం భక్తులకు లభించనుంది.

2024 భారతదేశం ఎన్నికలు: 93 స్థానాల్లో కొనసాగుతున్న మూడో దశ లోక్‌ సభ పోలింగ్.. అహ్మదాబాద్ లో ఓటేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement